స్థానికత విషయంపై కేసీఆర్ వార్నింగ్ తో తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్లకు వెన్నులో వణుకు

03-08-2014 Sun 12:57
1956 స్థానికత నిర్ధారణ విషయం తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్లకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. స్థానికతకు సంబంధించి ఏ ఒక్క తప్పుడు పత్రం జారీ చేసినా... ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీ సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో వారికి కంటి మీద కునుకు ఉండడం లేదు. స్థానికత ధ్రువీకరణ పత్రాలలో పొరపాటున తప్పులు దొర్లితే ఏ సమస్య వస్తుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికత నిర్ధారణ చాలా తేలికని... అయితే పట్టణ ప్రాంతాల్లో స్థానికత నిర్థారించడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికతపై తప్పుడు పత్రాలు ఇచ్చిన వాళ్లను ఎలాగోలా పట్టుకోవచ్చని... కానీ అసలు ఏ పత్రాలు లేని వాళ్ల స్థానికతను నిర్ధారించడం ఎలాగో తెలియక వారు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థానికతకు తాత, తండ్రి సమర్పించే పత్రాలు కీలకం కానున్నాయి. 1956కు ముందునుంచి నివాసముంటున్నట్లు తెలియజేసే ఆధారాల కోసం భూమి పత్రాలు, కౌలు పత్రాలు, పన్నులు కడితే ట్యాక్స్‌ రసీదులు, కరెంట్‌ కనెక్షన్‌ బిల్లులు స్థానికత నిర్థారణకు కీలకం కానున్నాయి. తాత స్థానికత నిర్ధారణ అయితే తండ్రి స్థానికతకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more